BTSV బోస్టన్ తెలుగు సాహిత్య వేదిక
  • హోమ్
    • ఉగాది ఉత్సవం 2026
      • సావనీర్ 2026
    • కథా చర్చలు
    • సభ్యుల రచనలు
    • ఆన్‌లైన్ పత్రికలు
    • రాబోయే కార్యక్రమాలు
    • గత కార్యక్రమాలు
    • ఫోటో గ్యాలరీ
    • ప్రారంభ సమావేశం
    • పరిచయం
    • సంప్రదించండి

ఉగాది సాహిత్య ఉత్సవం 2026

రచనల పోటీ ఫలితాలు

🏆

ఫలితాలు త్వరలో...

పోటీ ఫలితాలు ఏప్రిల్ 4, 2026 న ప్రకటించబడతాయి.

ఉగాది సాహిత్య ఉత్సవం 2026 పోటీ ఫలితాలు

మన ఉగాది సాహిత్య ఉత్సవ రచనల పోటీకి వచ్చిన విశేష స్పందనకు, వివిధ దేశాల నుంచి రచనలు పంపిన వారికి మా ధన్యవాదాలు. అందరూ ఎదురుచూస్తున్న ఫలితాలు ప్రకటిస్తూ, విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు.

కథల పోటీ విజేతలు

  • మేధా మాయా వాణాస్త్రం పద్మజా బాల విజేత
  • ఛిద్రం వినా కుడ్యం శ్రీనివాస్ బారు విజేత
  • తృష్ణా తీరం కావ్య అక్కినేపల్లి ప్రశంసా పత్రం

కవితల పోటీ విజేతలు

  • ఆహ్వానం పలుకుదాం డా. మైలవరపు లలిత కుమారి విజేత
  • స్వస్వరూపం శ్రీనివాస్ బారు రెండవ బహుమతి
  • వలస పక్షులు మురళి మోహన్ పసుమర్తి ప్రశంసా పత్రం

వ్యాస రచన విజేతలు

  • కాలం కూడా సమాధానం చెప్పలేని ప్రశ్న గిరిధర్ పొట్టేపాళెం ప్రశంసా పత్రం
  • ఇండియా ప్రయాణం ఋత్విక్ శర్మ వారణాసి ప్రశంసా పత్రం — పిల్లల విభాగం
BTSV

సాహిత్యమే జీవనమ్

Boston, Massachusetts

లింక్‌లు

  • హోమ్
  • మా గురించి
  • సంప్రదించండి
  • Privacy Policy

సంప్రదించండి

bstv.org@gmail.com

Facebook Instagram

© 2025–2026 బోస్టన్ తెలుగు సాహిత్య వేదిక · Built and managed with love by Svaahi.com

This site uses cookies for analytics. See our Privacy Policy.